హిమాలయన్ పింక్ సాల్ట్ మైగ్రేన్ కు చెక్ పెడుతుందా?

కొంతకాలంగా హిమాలయన్ పింక్ సాల్ట్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో తయారు చేస్తారు.

సాధారణ ఉప్పులా కాకుండా ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది.

హిమాలయన్ ఉప్పులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

మైగ్రేన్ తో బాధపడుతున్న వారికి ఈ సాల్ట్ ఉపశమనం కలిగిస్తుంది.

డీహైడ్రేషన్ కారణంగా చాలా మందికి మైగ్రేన్ సమస్య వస్తుంది.

శరీరంలో హైడ్రేషన్ స్థాయిని కంట్రోల్ చేసేందుకు ఈ ఉప్పు అవసరమవుతుంది.

పింక్ సాల్ట్ శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు బాడీకి అవసరమైన సోడియంను అందిస్తుంది.

సోడియం మైగ్రేన్ సమస్యను తగ్గిస్తుంది. All Photos Credit: Pixabay.com