తొక్కే కదా అని తీసి పడేయకండి!



వాస్తవానికి ఆరెంజ్ తొనల కన్నా తొక్కలలోనే విటమిన్ సీ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది



విటమిన్‌ బి6, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్‌ వంటి పోషకాలూ ఈ తొక్కలోనే పుష్కలంగా ఉంటాయి



అయితే నారింజ తొక్క త్వరగా జీర్ణం కాదు. చేదుగా ఉంటుంది.. అందుకే వీటిని చిన్న చిన్నగా కట్ చేసి సలాడ్స్ లో వేసుకోవచ్చు



నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకుని వంటకాల్లో ఉపయోగించడం వల్ల పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి



నారింజ తొక్కలతో టీ బ్యాగ్‌లను తయారు చేసుకోవచ్చు



ఆరోగ్యానికి మంచిదని అధికంగా తింటే కడుపులో నొప్పి వచ్చే ప్రమాదం ఉంది



నారింజ తొక్కలు తినడానికి మాత్రమే కాదు వాటిని గుజ్జుగా చేసి అప్లై చేస్తే చర్మ వ్యాధులు కూడా నయం అవుతాయి



ఎరువుగా తయారుచేసుకుని మొక్కలకు ఎరువుగా వినియోగించవచ్చు



నారింజ తొక్కతో ఎయిర్ ఫ్రెషనర్‌ను తయారు చేసుకోవచ్చు



Images Credit: Freepik