సీజన్​తో సంబంధం లేకుండా ఆరోగ్యప్రయోజనాల కోసం క్యారెట్ తీసుకుంటాము.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

క్యారెట్​లోని విటమిన్ ఎ, సి ఆరోగ్యంతో పాటు.. అందానికి కూడా ప్రయోజనాన్ని అందిస్తాయి.

ఇది చర్మం, జుట్టు పొడిబారకుండా.. మంచి పోషణను అందిస్తుంది.

ఫోలిక్ యాసిడ్, థయామిన్ వంటి విటమిన్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి.

రోజూ క్యారెట్ తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

థైరాయిడ్​ ఉన్నవారు క్యారెట్​ డైరక్ట్​గా తినడం కంటే జ్యూస్​గా తీసుకుంటే మంచిది.

వీటిలోని సోడియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.