డయాబెటిక్ పేషెంట్లు క్యారెట్లు తినొచ్చా?

క్యారెట్ తియ్యగా ఉండటం వల్ల తినాలా? వద్దా? అని డయాబెటిక్ పేషెంట్లు ఆలోచిస్తారు.

మరీ ఎక్కువ కాకుండా పరిమిత స్థాయిలో తినొచ్చు అంటున్నారు నిపుణులు.

క్యారెట్‌లో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది.

క్యారెట్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.

క్యారెట్‌లోని బీటా కెరోటిన్ యాంటీ టైప్ 2 డయాబెటిస్‌ రోగులకు చాలా మంచిది.

క్యారెట్ తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి కేలరీలు పెరగవు.

డయాబెటిక్ పేషెంట్లు రోజూ 50 గ్రాముల వరకు పచ్చి క్యారెట్ తీసుకోవచ్చట. All Photos Credit: Pixabay.com