మహిళలు ఇప్పుడు ఇంటి నుండే తమ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

మహిళలు ఇంట్లో నుంచే బిజినెస్ చేసి మంచి లాభాలు గడిస్తున్నారు. బెస్ట్ బిజినెస్ ఐడియాస్ తెలుసుకుందాం

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

ఇంట్లో తయారుచేసిన రుచికరమైన ఆహారం అమ్మి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు

Image Source: ABP Live

కస్టమైజ్డ్ దుస్తుల కుట్టుపని (టైలరింగ్), డిజైనింగ్ ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు

Image Source: ABP Live

కేక్ కుకీలు, ఇతర బేకరీ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మి డబ్బు సంపాదించవచ్చు

Image Source: ABP Live

కొవ్వొత్తులు, సబ్బులు, క్రాఫ్ట్ వస్తువులు తయారు చేసి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అమ్మండి

Image Source: ABP Live

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లలో క్రియేటివ్ వీడియోలు లేదా పోస్ట్‌లు చేసి మనీ సంపాదించవచ్చు.

Image Source: ABP Live

మీ స్కిల్స్ లేదా విషయ పరిజ్ఞానం ఆధారంగా ఇంటి నుండే బోధించండి

Image Source: ABP Live

రైటింగ్ గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ వంటి సేవలు అందించాలి.

Image Source: ABP Live

మీషో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మీ ప్రొడక్ట్స్, వస్తువులను అమ్మి క్యాష్ చేసుకోవచ్చు

Image Source: ABP Live