టాటా నెక్సాన్ - రూ.8.1 లక్షల నుంచి రూ.15.6 లక్షల మధ్య టాటా అల్ట్రోజ్ - రూ.6.6 లక్షల నుంచి రూ.10.74 లక్షల మధ్య ఎంజీ ఆస్టర్ - రూ.9.98 లక్షల నుంచి రూ.17.89 లక్షల మధ్య మారుతి బ్రెజా - రూ.8.34 లక్షల నుంచి రూ.14.14 లక్షల మధ్య మహీంద్రా ఎక్స్‌యూవీ300 - రూ.7.99 లక్షల నుంచి రూ.14.76 లక్షల మధ్య కియా సోనెట్ - రూ.7.99 లక్షల నుంచి రూ.15.69 లక్షల మధ్య కియా సెల్టోస్ - రూ.10.9 లక్షల నుంచి రూ.20.3 లక్షల మధ్య హ్యుందాయ్ వెర్నా - రూ.11 లక్షల నుంచి రూ.17.42 లక్షల మధ్య హ్యుందాయ్ వెన్యూ - రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షల మధ్య హ్యుందాయ్ ఐ20 - రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల మధ్య హ్యుందాయ్ క్రెటా - రూ.11 లక్షల నుంచి రూ.20.15 లక్షల మధ్య హోండా సిటీ - రూ.11.71 లక్షల నుంచి రూ.16.19 లక్షల మధ్య హోండా ఎలివేట్ - రూ.11.58 లక్షల నుంచి రూ.16.2 లక్షల మధ్య