టాటా కర్వ్ ఎస్‌యూవీతో కంపెనీ అందరినీ ఆకట్టుకుంది. స్కోడా కూడా ఎనియాక్ ఈవీని ప్రదర్శించింది. మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ ఈక్యూజీ కాన్సెప్ట్ మోడల్‌ను డిస్‌ప్లే చేసింది. మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ మోడల్ కూడా బయటకు వచ్చింది. హ్యుందాయ్ నెక్సో ఫ్యూయల్ కారును కూడా ప్రదర్శించింది. టాటా హారియర్ ఈవీని కూడా కంపెనీ డిస్‌ప్లే చేసింది. మహీంద్రా బీఈ రాల్.ఈ కాన్సెప్ట్ మోడల్‌ను కూడా పరిచయం చేశారు. టాటా కర్వ్‌లో 1.5 లీటర్ డీజిల్, ఈవీ పవర్‌ట్రెయిన్‌ల్లో అందుబాటులోకి రానుంది. లగ్జరీ బ్రాండ్ లాంబోర్గిని కూడా రివ్యూయెల్టో హైబ్రిడ్ హైపర్ కారుతో వినియోగదారులను ఆకట్టుకుంది.