'బ్రో'లో కేతికా శర్మ నటించారు. అయితే, పవన్ కళ్యాణ్‌తో తనకు సీన్లు లేవన్నారు. ఇంకా ఏం చెప్పారంటే... పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో 'బ్రో'కి మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశా - కేతికా శర్మ 'బ్రో'లో సాయి ధరమ్ తేజ్ లవర్ రోల్ చేశా. స్క్రీన్ మీద అరగంటకు పైగా కనిపిస్తా - కేతికా శర్మ. పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం రాలేదు. కానీ, ఆయన్ను ఒకసారి కలిశా - కేతికా శర్మ తమిళ సినిమా 'వినోదయ సీతం'కు 'బ్రో' రీమేక్ అని తెలుసు. అయితే, చాలా మార్పులు చేశారు - కేతికా శర్మ 'వినోదయ సీతం'కు 'బ్రో' కమర్షియల్ వెర్షన్. అందువల్ల, కొత్త సినిమా చూసినట్టు ఉంటుంది - కేతికా శర్మ త్రివిక్రమ్ గారు అద్భుతమైన మాటలు రాశారు. సముద్రఖని గారి దర్శకత్వం వల్ల నా పని ఈజీ అయ్యింది 'బ్రో'తో తెలుగులో మంచి హిట్ అందుకుంటానని నమ్మకం ఉంది - కేతికా శర్మ నాకు స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ చేయాలని ఉంది. నేను స్విమ్మర్ కూడా! - కేతికా శర్మ ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను - కేతికా శర్మ