పొద్దున్నే ఈ పుడ్స్ కు దూరంగా ఉంటే గ్యాస్ ప్లాబ్లం ఉండదు!

గ్యాస్ సహా జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పొద్దున్నే కొన్ని ఫుడ్స్ కు దూరంగా ఉంటే మంచిది.

ఉదయం టీ, కాఫీ తాగితే పాలలోని లాక్టోస్ గ్యాస్ సమస్యలకు కారణం అవుతాయి.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే గ్యాస్ సమస్యలను కలిగిస్తాయి.

పొద్దున్నే ఆపిల్ తింటే దానిలోని ఫ్రక్టోజ్ గ్యాస్ సహా ఇతర సమస్యలను కలిగిస్తాయి.

మొక్కజొన్నను పొద్దున్నే తింటే దీనిలోని సెల్యులోజ్ గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది.

దోసకాయ, ఉల్లిపాయను పచ్చిగా తింటే గ్యాస్ సమస్య వేధించే అవకాశం ఉంటుంది.

All Photos Credit: pexels.com