1. బసిల్ తంపి - నాలుగు ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు.

2. ముజీబ్ ఉర్ రహమాన్ - నాలుగు ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు.

3. ఇషాంత్ శర్మ - నాలుగు ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు.

4. ఉమేష్ యాదవ్ - నాలుగు ఓవర్లలో 65 పరుగులు ఇచ్చాడు.

5. సందీప్ శర్మ - నాలుగు ఓవర్లలో 65 పరుగులు ఇచ్చాడు.

6. జోష్ హజిల్‌వుడ్ - నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు.

7. సిద్ధార్థ్ కౌల్ - నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు.

8. అశోక్ దిండా - నాలుగు ఓవర్లలో 63 పరుగులు ఇచ్చాడు.

9. వరుణ్ ఆరోన్ - నాలుగు ఓవర్లలో 63 పరుగులు ఇచ్చాడు.

10. లుంగి ఎంగిడి - నాలుగు ఓవర్లలో 62 పరుగులు ఇచ్చాడు.
(All Images Credits: BCCI/IPL)