'దంగల్' సినిమాలో ఆమిర్ ఖాన్ కుమర్తెల్లో ఒకరిగా నటించిన సాన్యా మల్హోత్రా బీచ్ హాలిడేకి వెళ్లారు. బీచ్ అంటే బికినీ కామన్ కదా! సాన్యా మల్హోత్రా కూడా బికినీలో సందడి చేశారు. సాన్యా మల్హోత్రా స్కూబా డైవింగ్ కూడా చేశారు. సాన్యా మల్హోత్రా స్కూబా డైవింగ్ వీడియో సాన్యా మల్హోత్రా నో మేకప్ సెల్ఫీ హాలిడే నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ జిమ్ చేయడం స్టార్ట్ చేశారు సాన్యా మల్హోత్రా సాన్యా మల్హోత్రా వర్కవుట్ వీడియో ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సాన్యా మల్హోత్రా నటిస్తున్నారు. 'హిట్' హిందీ రీమేక్ లో సాన్యా మల్హోత్రా హీరోయిన్ 'హిట్' హిందీ రీమేక్ లో సాన్యా మల్హోత్రా హీరోయిన్ (All images, videos courtesy: Sanya Malhotra / Instagram)