నల్ల యాలకులతో గుండెకు మేలు, క్యాన్సర్కు చెక్! నల్ల యాలకులలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నల్ల యాలకులు కాలేయ పని తీరును మెరుగుపరుస్తాయి. నల్ల యాలకులలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నల్ల యాలకులు జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు గ్యాస్, ఉబ్బరం సమస్యలను నివారిస్తాయి. నల్ల యాలకులలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. నల్ల యాలకులలోని ఫైటోకెమికల్స్ అండాశయ, రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. నల్ల యాలకులు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. All Photos Credit: Pixabay.com