'ఆవకాయ్ బిర్యానీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అమ్మాయి బిందు మాధవి.

స్పైసీ బిర్యానీలా... నోరూరించే ఆవకాయ్‌లా... అందంతో ఆకట్టుకోవడం బిందు మాధవి స్టైల్.

'ఆవకాయ్ బిర్యానీ' తర్వాత 'బంపర్ ఆఫర్', 'పిల్ల జమిందార్' లాంటి హిట్ సినిమాలు చేశారు బిందు మాధవి.

తెలుగులో హిట్స్ ఉన్నప్పటికీ... తమిళంలో వరుస అవకాశాలు రావడంతో ఆమె అక్కడ సినిమాలు చేశారు.

లాంగ్ గ్యాప్ తర్వాత 'బిగ్ బాస్' షోతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు బిందు మాధవి. 

'బిగ్ బాస్' నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే.

ఇది బిందు మాధవి అందాల విందు అంటూ ఆడియన్స్ అంటున్నారు. 

బిందు మాధవి లేటెస్ట్ ఫోటోలు

లేటెస్టుగా బిందు మాధవి చేసిన ఫోటోషూట్ ఇది.