ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసింది నటి భాగ్యశ్రీ. 

ఆ తరువాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. 

ఈ మధ్య మళ్లీ నటిగా రీఎంట్రీ ఇచ్చింది. 

ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమాలో హీరో తల్లి పాత్రలో కనిపించింది భాగ్యశ్రీ.

అలానే బాలీవుడ్ లో కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. 

50 ఏళ్ల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఈ ఏజ్ లో కూడా తన అందాన్ని ఎంతో బాగా మెయింటైన్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది భాగ్యశ్రీ.

భాగ్యశ్రీ లేటెస్ట్ ఫొటోలు