Image Source: Anasuya Bharadwaj/Instagram

సముద్రపు అలలను చూస్తుంటే అస్సలు సమయమే సరిపోదు కదూ.

అనసూయను చూసినా అంతే, అస్సలు సమయమే తెలియదని ఫ్యాన్స్ అంటున్నారు.

అన్నట్లు కొద్ది రోజుల కిందట అనసూయ పెళ్లి రోజు సందర్భంగా బీచ్‌లో విహరించింది.

అప్పట్లో షేర్ చేయని మరికొన్ని ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.

సముద్రపు అలలను ఆస్వాదిస్తూ అనసూయ తనని తాను మైమరచిపోయింది.

అనసూయ ఇటీవల ‘జబర్దస్త్’కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

అనసూయ స్థానంలో ఇప్పుడు రష్మీ యాంకర్‌గా రానుందని సమాచారం.

‘జబర్దస్త్’ కొత్త యాంకర్‌ ఎవరనే విషయాన్ని మల్లెమాల సంస్థ గోప్యంగా ఉంచింది.

సినిమాల్లో బిజీగా ఉండటం వల్లే అనసూయ ‘జబర్దస్త్’ వదులుకున్నట్లు తెలుస్తోంది.

Images & Video Credit: Anasuya Bharadwaj/Instagram