ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఈమె నటి నిర్మాత.

Image Source: Manchu Lakshmi/Instagram

ఆ చిన్నారి మరెవ్వరో కాదు, మంచు మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రశన్న.

Image Source: Manchu Lakshmi/Instagram

తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఏ భయం లేకుండా పామును పట్టుకున్నానని లక్ష్మీ తెలిపారు.

మంచు లక్ష్మీ ప్రస్తుతం ‘అగ్ని నక్షత్రం’ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో మోహన్ బాబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా కాకుండా లక్ష్మీ మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు.

మొత్తానికి లక్ష్మీ మళ్లీ నటించడమే కాకుండా నిర్మాతగా తన లక్ పరీక్షించుకోనున్నారు.

‘ఆల్ ది బెస్ట్’ మంచు లక్ష్మి.

Image Credit: Manchu Lakshmi/Instagram