బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లోకి ఇదివరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న కొందరిని తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న ధనరాజ్ ముమైత్ ఖాన్ (సీజన్ 1) ఆదర్శ్ (సీజన్ 1) రోల్ రైడా (సీజన్ 2) తనీష్ (సీజన్ 2) అషు రెడ్డి (సీజన్ 3) మహేష్ విట్టా (సీజన్ 3) అరియానా (సీజన్ 4) అఖిల్ (సీజన్ 4) సీజన్ 5 నుంచి హమీదా లేదా నటరాజ్ మాస్టర్ కంటెస్టెంట్ గా కనిపించే అవకాశం ఉంది.