ABP Desam


భగవద్గీత: ఈ వాక్యం మీకు చాలా నచ్చుతుంది!


ABP Desam


ఓసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు


ABP Desam


ఇక్కడో సందేశం రాయి మిత్రమా..


ABP Desam


అది చదివితే సంతోషంగా ఉన్నప్పుడు దుఃఖం రావాలి


ABP Desam


దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషం కలగాలని..


ABP Desam


అప్పుడు శ్రీ కృష్ణుడు ఏం రాశాడో తెలుసా


ABP Desam


'ఈ సమయం వెళ్లిపోతుంది' అని రాశాడు శ్రీకృష్ణుడు


ABP Desam


అవును కదా.. ఏదైనా కొద్దిసేపే..బాధ అయినా -సంతోషం అయినా


ABP Desam


అది తెలుసుకుంటే సరిపోతుంది కదా..!


ABP Desam


Images Credit: Pinterest