భగవద్గీత: మీరు కోరుకున్న వ్యక్తి హృదయంలో ఎప్పటికీ నిలిచిపోవాలంటే! జీవితంలో పరిచయాలు చాలా అవసరం ఆ పరిచయాల్లో కొన్ని సంబంధ, బాంధవ్యాలుగా మారుతాయి కొన్ని పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి, మరికొన్ని పరిచయాలు మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తాయి మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలుస్తారో నిశ్చయించేది సమయం మీరు మీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నారో అది నిర్ణయించేది మీ హృదయం మీరు ఎవరినైతే కలిసారో వారి హృదయంలో మీరు ఎప్పటివరకూ ఉండాలనేది నిశ్చయించేది మాత్రం మీ నడవడిక మీ నడవడిక సరిగ్గా ఉంటే మీకు అంతా మంచే జరుగుతుంది భగవద్గీత పఠనం జీవిత సత్యాన్ని బోధిస్తుంది ఇది మత గ్రంధం మాత్రమే కాదు మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం Images Credit: Pinterest