భగవద్గీత: ఇలాంటివాళ్లు సుఖంగా ఉంటారు బాధలో ఉన్నప్పుడు చిన్న మాట స్వాంతన చేకూర్చుతుంది దుఃఖంలో కూరుకుపోయినప్పుడు ఓ చిన్న మాట అంతులేని ఓదార్పునిస్తుంది ఎందుకీ జీవితం అనిపించినప్పుడు ఓ చిన్న సూక్తి ఎందుకు జీవించాలో చెబుతుంది సమస్యకైనా, బాధకైనా, దిగులుకైనా, దుఃఖానికైనా అన్నింటికీ సమాధానం భగవద్గీత సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత గెలిచినవారు ఆనందంగా ఉంటారు ఓడినవారు విచారంగా ఉంటారు అయితే గెలుపు, ఓటమి శాశ్వతం కాదని తెలుసుకున్న వారు ఎప్పటికీ సుఖంగా ఉంటారు Images Credit: Pinterest