భగవద్గీత: ఏ విషయంపైనా ఆశక్తి లేనివారు ఉంటారా!



సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారతం |
శ్రద్ధామయోధ్యం పురుషో యో యచ్ఛ్రద్ధ: స ఏవ స: ||



ఏ విషయం మీదా ఆశక్తి లేనివాడు ఉండడు



ఎలాంటి ఆశక్తి ఉంటుందో అలాంటివాడిగానే తయారవుతారు



మీ ఆలోచనలకు అనుగుణంగానే మీ చుట్టూ ప్రపంచం ఉంటుంది



మీ ఆలోచనల అనుగుణంగానే ఫలితం అనుభవిస్తారని కృష్ణుడు చెప్పాడు



మీ నడవడిక సరిగ్గా ఉంటే మీకు అంతా మంచే జరుగుతుంది



భగవద్గీత పఠనం జీవిత సత్యాన్ని బోధిస్తుంది



ఇది మత గ్రంధం మాత్రమే కాదు మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం



Image Credit: Pinterest