విటమిన్ -Cలో ఉండే సహజ ఔషదాలు చాలా రకాల చర్మ సమస్యలను మాయం చేస్తుంది.

చర్మాన్ని అందంగా మార్చడంలో విటమిన్ -C ముఖ్య పాత్ర పోషిస్తుంది.

విటమిన్ -C చర్మానికి అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

విటమిన్ -C.. ఆస్కార్బిక్ ఆసిడ్ రూపంలో చర్మంలోకి చొచ్చుకెళ్లి పొడి బారిన చర్మానికి తేమను అందిస్తుంది.

విటమిన్ -Cలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై దద్దుర్లు , ఎరుపు రంగు మచ్చలను తగ్గిస్తాయి .

UV కిరాణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.

విటమిన్ -C కొల్లాజెన్ నుంచి కాపాడి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

ముడతలు, గీతలు, నల్ల మచ్చలను తొలగించడంలో విటమిన్ -C సహాయపడుతుంది.

Image Credits: Pixels and Unsplash