నెయ్యిని తినాల్సిందే, ఎందుకో తెలుసుకోండి

నెయ్యి అనగానే బరువు పెరుగుతామేమోనని చాలా మంది తినరు.

నెయ్యి తినడం వల్ల చాలా ఆరోగ్యలాభాలు ఉన్నాయి.

నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కణాలలోని బరువు పెరగడానికి కారణమయ్యే టాక్సిన్లను బయటికి పంపిస్తాయి.

ఇందులో విటమిన్ కె2 ఉంటుంది. ఇది ఎముకలు కాల్షియం సంగ్రహించడానికి చాలా అవసరం.

నెయ్యి ప్రొబయోటిక్ ఆహారం. ఇది పొట్టలోని మంచి బ్యాక్టిరియాల సంఖ్యను పెంచుతుంది.

జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది. దీనివల్ల శరీరానికి శక్తి అందడంతో పాటూ, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి.

జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేందుకు నెయ్యి అవసరం.

నెయ్యిని చేర్చుకోవడం వల్ల ఆ ఆహారానికి సబంధించింది గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది.

దీన్ని తినడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది.