నల్లటి, ఒత్తైన జట్టు కోసం ఈ పువ్వును ఉపయోగించండి

Published by: Khagesh
Image Source: pexels

దట్టమైన, పొడవైన, నల్లటి జుట్టు ప్రతి ఒక్కరి కోరిక.

Image Source: pexels

కానీ ఈ రోజుల్లో కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి

Image Source: pexels

అలాంటప్పుడు సహజమైన చికిత్సలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి

Image Source: pexels

మందారపు పువ్వు జుట్టుకు చాలా మేలు చేస్తుంది.

Image Source: pexels

జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

Image Source: pexels

పువ్వుల ముద్దను తయారు చేసి జట్టుకు పూసుకోవాలి.

Image Source: pexels

ఇది జుట్టును సహజంగా నల్లగా, మెరిసేలా చేస్తుంది

Image Source: pexels

స్కాల్ప్‌ను శుభ్రపరుస్తుంది చుండ్రు సమస్యను తగ్గిస్తుంది

Image Source: pexels

మందారం నూనె కూడా జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలను పెంచడానికి సహాయపడుతుంది

Image Source: pexels