అందంతో కట్టిపడేసే దేవత... మౌనిరాయ్ మౌనిరాయ్ నేరుగా తెలుగులో ఒక్క సీన్లో కూడా నటించలేదు. అయినా అభిమానులు ఎక్కువే. హీరోయిన్ రేంజ్ అందం ఆమె సొంతం. నాగినిగా ప్రేక్షకులకు చేరువైంది. ఈ మధ్యనే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. మౌనిరాయ్‌ను చూస్తే అందాల దేవతలా అనిపిస్తుంది. దివి నుంచి భువికి దిగి వచ్చిందా అనిపిస్తుంది.