క్రిప్టో కరెన్సీ ధరలు 2022, మార్చి 3న ఇండియాలో ఇలా ఉన్నాయి. బిట్‌కాయిన్, ఎథిరియమ్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మిగతా కాయిన్లనూ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం లేదు.