శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం
వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం
ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం
శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే
వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే
వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే
ప్రతి శనివారం రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం.
శనిదేవుడి దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజచేయాలని, ఆలయానికి వెళ్లి 7 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అనుకున్నవి నెరవేరతాయంటారు.