బుల్లితెర ప్రేక్షకులకు నటి కరుణ భూషణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్ చేస్తూ పాపులారిటీ దక్కించుకున్న కరుణ.

'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు ఎన్నో సీరియల్స్‌లో నటించి మెప్పించింది.

ఆమె అందం, అభినయాన్ని బుల్లితెర ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.

ఈ వీడియో చూసిన వారంతా కరుణ ఫ్యాషన్ స్కిల్స్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇటీవలే తన కొడుకు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కరుణ.

తన కొడుకు తనను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని చెప్పింది.

Image Credits: Karuna Bhushan/Instagram