గుడ్డుతో పాటూ వీటిని తింటే సమస్యలే కొన్ని ఆహారకలయికలు మన శరీరానికి సరిపడవు. సరికదా కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు దారితీస్తాయి. చెడు ఆహారకలయికల వల్ల అలసట పెరగడం, వికారం, కొన్ని రకాల పేగు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తిన్న వెంటనే లేదా దీర్ఘకాలంలో ఇవి బయటపడొచ్చు. గుడ్డుతో పాటూ కొన్ని రకాల ఆహారాలను మాత్రం కలిపి తినవద్దని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. పంచదార సోయా మిల్క్ టీ చేపలు పనీర్ అరటిపండు