Image Source: pexels.com

డయాబెటిస్ ఉందా? ఈ పండ్లు తినొద్దు - ఏవి తినాలంటే..

Image Source: pexels.com

డయాబెటిస్ సమతుల్య ఆహారంలో ఫైబర్, అవసరమైన పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source: pexels.com

ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తాజాపండ్లను డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం.

Image Source: pexels.com

పండ్లలో పోషకాలు, బరువును అదుపులో ఉంచుతాయి. అందుకే కాలనుగుణ పండ్లు తినమని వైద్యులు సలహా ఇస్తారు.

Image Source: pexels.com

షుగర్ పేషంట్లు పండ్లు తినేందుకు భయపడుతుంటారు. వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుందనే అపోహలో ఉంటారు.

Image Source: pexels.com

షుగర్ పేషంట్లు ఆపిల్, సిట్రస్, బేరి, బెర్రీలు, చెర్రీస్, జామకాయ, కివి పండ్లను డైట్లో చేర్చుకోవాలి.

Image Source: pexels.com

ఎక్కువ పండిన అరటి, అనాస, మామిడి, పుచ్చకాయ, ద్రాక్ష, ఎండుద్రాక్ష, ఆఫ్రికాట్లు తినకూడదు.

Image Source: pexels.com

తాజా, కాలానుగుణ పండ్లను ఎంచుకోండి. ఫ్రీజర్ లో ఉంచిన పండ్లకు దూరంగా ఉండండి.

Image Source: pexels.com

తినే ముందు పండ్ల గ్లైసెమిక్ సూచికను చెక్ చేసుకోవాలి. ఏది కూడా అతిగా తినకూడదు.