Image Source: Pexels

మనలో కారు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది.

Image Source: Pexels

కారు కొనుక్కుంటే జీవితంలో ఏదో సాధించినట్లు ఫీల్ అయ్యేవాళ్లు చాలా మంది ఉంటారు.

Image Source: Pexels

కారు కొనే సమయంలో చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు.

Image Source: Pexels

కారు డిజైన్, ఫీచర్లు, ముఖ్యంగా కలర్ ఆప్షన్లు కూడా చూసుకుని కొంటారు.

Image Source: Pexels

మనదేశంలో ఏ కలర్ కారుకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసా?

Image Source: Pexels

ఇండియాలో ఎక్కువ మంది వైట్ కలర్ కారును కొనడానికి ఇష్టపడుతున్నారు.

Image Source: Pexels

ఎక్కువగా అమ్ముడుపోయే కలర్ ఆప్షన్లలో తెలుపు రంగే ముందంజలో ఉంటుంది.

Image Source: Pexels

దీనికి అతి పెద్ద కారణం ఏంటంటే వైట్ కలర్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉంటుంది.

Image Source: Pexels

కారు డీలర్లు కూడా వైట్ కలర్ కార్ల స్టాక్ ఎక్కువగా పెట్టుకుంటారు.

Image Source: Pexels

వైట్ కలర్ తర్వాత రెండో స్థానంలో బ్లాక్, మూడో స్థానంలో గ్రే ఉన్నాయి.