Image Source: ABP Gallery

వేసవిలో కార్ల టైర్లు తరచుగా పేలడం మనం చూస్తూనే ఉంటాం.

Image Source: ABP Gallery

దీనికి ప్రధాన కారణం టైర్ ప్రెజరే.

Image Source: ABP Gallery

వేసవిలో తక్కువ గాలి ఉన్న కార్లు ఇలా పేలిపోతూ ఉంటాయి.

Image Source: ABP Gallery

గాలి తక్కువ ఉండటం వల్ల కారు టైర్లకు, రోడ్డుకు మధ్య ఘర్షణ ఎక్కువ అవుతుంది.

Image Source: ABP Gallery

దీని కారణంగా టైర్లు మరింత వేడెక్కుతాయి.

Image Source: ABP Gallery

టైర్లు వేడెక్కితే వాటి జీవితకాలం మరింత తగ్గిపోతుంది.

Image Source: ABP Gallery

టైర్లలో గాలి ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉన్నా పేలిపోయేందుకు అవకాశం ఉంటుంది.

Image Source: ABP Gallery

వేసవిలో రోడ్లు మరింత వేడెక్కుతాయి.

Image Source: ABP Gallery

రోడ్లుపైన ఉన్న వేడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా టైర్ బరస్ట్‌కు కారణం అవుతుంది.