ఈ ఎస్‌యూవీ నేరుగా విటారాతో పోటీపడుతుంది.
వాటి విభాగాల్లో అద్భుతమైన అందుబాటు ధరల్లో లభిస్తున్నందున పోటీ నెలకొంది
అందుకే ఈ రెండు SUVల్లో బెటర్ ఆప్షన్ ఏదో ఇక్కడ పరిశీలిద్దాం.
విటారా మూడు 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఆప్షన్‌తో 92.45 PS నుంచి 103.06 PS వరకు పవర్‌ని, 122 Nm నుంచి 136.08 Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
విటారా మాన్యువల్ ,ఆటోమేటిక్ ఆప్షన్లలో ఉంది. 19.38 నుంచి 27.97 kmpl మైలేజీని అందించగలదు.
LED హెడ్‌లైట్లు, 360-డిగ్రీ కెమెరా, త్రీ-స్క్రీన్ సెటప్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పవర్డ్ టెయిల్‌గేట్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్
ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, పుష్ స్టార్ట్/స్టాప్, రియర్ AC వెంట్స్ సుజుకి కనెక్ట్
ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, TPMS, 360-డిగ్రీ కెమెరా, వెనుక వైపర్-డీఫాగర్, ISOFIX వంటి ఫీచర్స్ ఉన్నాయి
TPMS, 360-డిగ్రీ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది
మారుతి గ్రాండ్ విటారా ₹10.77 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-స్పెక్ మోడల్ కోసం ₹19.72 లక్షలు