టెస్లాతోపాటు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి.
ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ SUV, మోడల్ Yని విక్రయిస్తోంది
నవంబర్‌లో 48 యూనిట్లను మాత్రమే టెస్లా విక్రయించింది
భారత్‌లో మాత్రం టెస్లా కారు పట్ల ప్రజలు పెద్దగా మొగ్గు చూపడం లేదు.
ముంబై తర్వాత నవంబర్‌లో ఢిల్లీ ఏరోసిటీలో రెండో షోరూమ్ ప్రారంభించింది.
దీని ప్రజాదరణ నెమ్మదిగా పెరుగుతోందని కంపెనీ చెబుతోంది
టెస్లా మోడల్ Y పీచర్స్:-రియర్-వీల్ డ్రైవ్ సెటప్, 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్, AEB సిస్టమ్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్
షార్ట్ రేంజ్ మోడల్ సుమారు 500 కిలోమీటర్లు, లాంగ్-శ్రేణి మోడల్ సుమారు 622 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
టాప్-స్పెక్ లాంగ్ రేంజ్ వేరియంట్ ₹67.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది