రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 అత్యంత చవకైన మోడల్ ధర ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్స్‌లో ఒకటి. ఈ టూవీలర్‌కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.

Image Source: royalenfield.com

బులెట్ 350 లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో అమర్చిన ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 bhp ఎనర్జీని అందిస్తుంది.

Image Source: royalenfield.com

ఈ బుల్లెట్ బైకులో అమర్చిన ఇంజిన్ 4,000 rpm వద్ద 27 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైకులో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది.

Image Source: royalenfield.com

బులెట్ 350 ఆరు రంగులలో భారత మార్కెట్లోకి వచ్చింది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అత్యంత చవకైన మోడల్ బెటాలియన్ బ్లాక్, ఈ మోడల్ ధర రూ. 1,62,161

Image Source: royalenfield.com

బుల్లెట్ 350 ఒక లీటర్ పెట్రోల్ కు రోడ్లు, ట్రాఫిక్ బట్టి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది

Image Source: royalenfield.com

ఈ బైక్ సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ ABS ఫీచర్లను కలిగి ఉంది.

Image Source: royalenfield.com