లీటర్ పెట్రోల్ తో Hero Splendor Plus 1 ఎంత దూరం వెళ్తుంది?

Published by: Shankar Dukanam
Image Source: heromotocorp.com

బాగా అమ్ముడయ్యే బైక్ లలో ఒకటి Hero Splendor Plus. ఈ మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ ప్లస్ లో ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ OHC ఇంజన్ ఉన్నాయి

Image Source: heromotocorp.com

హీరో బైక్ ఈ ఇంజన్ 8,000 rpm వద్ద 5.9 kW శక్తినిస్తుంది, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ ప్లస్ 4 వేరియంట్లలో మార్కెట్లో ఉంది. మొత్తం 7 రంగులలో లభిస్తుంది.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ ప్లస్ ఒక లీటర్ పెట్రోల్ తో 61 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. రూట్, ట్రాఫిక్ మీద ఆధారపడి ఉంటుంది

Image Source: heromotocorp.com

స్ప్లెండర్ ప్లస్ 9.8 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చింది

Image Source: heromotocorp.com

హీరో బైక్ ట్యాంక్ ఒకసారి ఫుల్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

Image Source: heromotocorp.com

స్ప్లెండర్ ముందు, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ లను ఇచ్చారు. వెనుక భాగంలో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ షోరూమ్ ధర రూ.73,902 నుండి ప్రారంభమై 76,437 రూపాయల వరకు ఉంది.

Image Source: heromotocorp.com