కవాసాకిలో అత్యంత ఖరీదైన బైక్ ఏది? ఫీచర్లు ఏమున్నాయి

Published by: Shankar Dukanam
Image Source: kawasaki-india.com

భారతదేశంలో కావాసాకి బైకులు చాలా ఖరీదుగా ఉన్నాయి. దీని అత్యంత ఖరీదైన మోడల్ Ninja H2 SX

Image Source: kawasaki-india.com

భారతదేశంలో కవాసాకి నింజా H2 SX ధర రూ.35 లక్షల 18 వేలుగా ఉంది

Image Source: kawasaki-india.com

కావాసాకి బైక్ HD మెటాలిక్ డయాబ్లో బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది.

Image Source: kawasaki-india.com

నింజా H2 SX లో 6.5 అంగుళాల TFT కలర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. ఇందులో హైటెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి.

Image Source: kawasaki-india.com

కావాసాకి నింజా H2 SX లో లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, సూపర్ చార్జర్ తో ఇన్-లైన్ ఫోర్ ఇంజిన్ అమర్చారు

Image Source: kawasaki-india.com

బైక్ లో అమర్చిన ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ 11,000 rpm వద్ద 200 PS శక్తిని అందిస్తుంది.

Image Source: kawasaki-india.com

కావాసాకి బైక్ లో అమర్చిన ఇంజిన్ 8500 rpm వద్ద 1373 Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది

Image Source: kawasaki-india.com

బైక్ ముందు భాగంలో డ్యూయల్ సెమీ ఫ్లోటింగ్ డిస్క్, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్లు ఇచ్చారు

Image Source: kawasaki-india.com

కావాసాకికి చెందిన ఈ మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్, డిజిటల్ రెండింటిలోనూ స్టార్ట్ చేయవచ్చు

Image Source: kawasaki-india.com