టయోటా ఫార్చునర్ కారు బేస్ మోడల్ ధర ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: toyotabharat.com

టయోటా ఫార్చునర్ ఒక పవర్‌ఫుల్ కారు. ఈ వాహనానికి భారత మార్కెట్లో చాలా క్రేజ్ ఉంది.

Image Source: toyotabharat.com

టయోటా కంపెనీ ఈ 7 సీటర్ కారులో 2755 cc డీజిల్ ఇంజిన్ అమర్చింది

Image Source: toyotabharat.com

ఫార్చునర్ లో అమర్చిన ఈ ఇంజిన్ 3,000 నుంచి 3,420 rpm వద్ద 201.5 bhp శక్తిని అందిస్తుంది.

Image Source: toyotabharat.com

ఫార్చునర్ కారు ఇంజిన్ 1620- 2820rpm వద్ద 500 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

Image Source: toyotabharat.com

ఈ వాహనాన్ని సిటీలో నడిపితే దాదాపు 12 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

Image Source: toyotabharat.com

టయోటా కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ఉన్నాయి.

Image Source: toyotabharat.com

ఫార్చునర్‌లో బ్రేక్ అసిస్ట్ తో పాటు సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ ఫీచర్ కూడా ఉన్నాయి.

Image Source: toyotabharat.com

టయోటా ఫార్చునర్ బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర 33.65 లక్షల రూపాయలుగా ఉంది

Image Source: toyotabharat.com

టయోటా ఈ కారు టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర 48.85 లక్షల రూపాయలు.

Image Source: toyotabharat.com