దసరా, దీపావళి వేళ మారుతి సుజుకి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

Published by: Khagesh

టూవీలర్‌ వినియోగదారులు కారుకు అప్‌డేట్ అవ్వడానికి ఈ ఆఫర్ ప్రకటించింది

Published by: Khagesh

GST తగ్గింపు తర్వాత మారుతి సుజుకి మొదటి 8 రోజుల్లో 1.65 లక్షల వాహనాలు డెలివరీ చేసింది

Published by: Khagesh

దాదాపు 2.5 లక్షల వాహనాల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

Published by: Khagesh

₹1,999 EMIలతో మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేయగలరు.

Published by: Khagesh

ఎంట్రీ-లెవల్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆఫర్ వర్తింపు

Published by: Khagesh

ఆల్టో K10, వ్యాగన్R, సెలెరియో కార్లకు వర్తిస్తుంది.

Published by: Khagesh

మారుతి వ్యాగన్ఆర్ LXI వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ₹4.99 లక్షలు

Published by: Khagesh

మారుతి ఆల్టో K10 STD (O) వేరియంట్ ధర ₹3.69 లక్షలు

Published by: Khagesh

మారుతి సెలెరియో LXI వేరియంట్ ధర ఇప్పుడు ₹4.69 లక్షలు

Published by: Khagesh