మహీంద్రా థార్ 3 డోర్ ఫేస్ లిఫ్ట్ వర్సెస్ న్యూ: అసలేం మారింది?

Published by: Shankar Dukanam

డిజైన్ అప్డేట్

కొత్త థార్ డోర్ ఫేస్ లిఫ్ట్ పెద్ద డిజైన్ మార్పు కాకపోవచ్చు కానీ కొన్ని గుర్తించదగిన మార్పుతో వచ్చింది

కొత్త రంగు ఎంపికలు

3 డోర్ల థార్ ఇప్పుడు టాంగో రెడ్, బాటిల్షిప్ గ్రే రంగులలో వస్తుంది. కొత్త బాడీ రంగు వాహనం గ్రిల్ బయటి లుక్ మెరుగుపరుస్తుంది.

టచ్ స్క్రీన్, రియర్ కెమెరా

థార్ మెరుగైన సౌలభ్యం కోసం వెనుక కెమెరాతో పాటు లోపల 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ కలిగి ఉంది

పవర్ విండో, ఫ్యూయల్ లిడ్

పవర్ విండో బటన్లు పక్కకు మార్చారు. రిమోట్ ఫ్యూయల్ క్యాప్ తెరవడాన్ని జతచేశారు.

వెనుక AC వెంట్స్

AC వెంట్లతో పాటు కుర్చునే ఫెసిలిటీ కోసం మార్పులు. ఫేస్‌లిఫ్ట్ డెడ్ పెడల్, కొత్త గ్రాబ్ హ్యాండిల్, కొత్త స్టీరింగ్ వీల్‌ అమర్చారు

వెనుక వాషర్, వైపర్

అద్దంపై నీళ్లు పడితే వెంటనే తొలగించడానికి వెనుక వాషర్, వైపర్ జోడించారు

ఇంజిన్, ట్రాన్స్మిషన్ ఎంపికలు

2.2L/1.5L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు అలాగే ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్ బాక్స్ వచ్చింది. స్టీరింగ్ అమరికలో మార్పు లేదు.