హెల్మెట్ కొనేటప్పుడు మీరు ఈ విషయాలను గుర్తుంచుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి

Image Source: pexels

మీరు ప్రమాదాల బారిన పడినా ప్రాణాలు కాపాడుకునేందుకు సరైన హెల్మెట్ ధరించడం ముఖ్యం.

Image Source: pexels

మీరు ఎల్లప్పుడూ ISI (IS 4151) ధృవీకరించిన హెల్మెట్‌లను మాత్రమే కొనండి

Image Source: pexels

ఐఎస్ మార్క్ హెల్మెట్ కేంద్ర ప్రభుత్వ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారిస్తుంది

Image Source: pexels

హెల్మెట్ చాలా వదులుగా ఉండకూడదు. అలాగని చాలా బిగుతుగా ఉండకుండ చూసుకోవాలి

Image Source: pexels

లోపలి కుషనింగ్ సౌకర్యవంతంగా, వచ్చే చెమటను పీల్చుకునేలా ఉండాలి

Image Source: pexels

మీరు కొనే హెల్మెట్ లాక్ సిస్టమ్ మన్నికగా, సులభంగా మూసివేసేలా ఉండాలి

Image Source: pexels

ఎప్పుడూ సెకండ్ హ్యాండ్ లేదా పాత హెల్మెట్ తీసుకోవద్దు. అది అంత సురక్షితం కాదు

Image Source: pexels