హ్యుందాయ్ క్రెటా SUV భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి.



హ్యుందాయ్ క్రెటా కారు ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై రూ.20.92 లక్షల వరకు ఉంటుంది.



మీ జీతం రూ. 50 వేలు అయితే మీరు హ్యుందాయ్ క్రెటా కారుకు చెందిన చౌకైన మోడల్‌ ఇంటికి తీసుకురావచ్చు.



హ్యుందాయ్ క్రెటా కారును బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.



హ్యుందాయ్ క్రెటా చౌకైన వేరియంట్ హైదరాబాద్‌లో రూ. 11.11 లక్షలు ఖర్చవుతుంది. ఈ కారు కొనడానికి, దాదాపు రూ. 10 లక్షల రుణం పొందవచ్చు.



హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియెంట్ కొనాలి అంటే డౌన్ పేమెంట్‌గా రూ.1,37,000 డిపాజిట్ చేయాలి.



హ్యుందాయ్ క్రెటాని కొనడానికి 9.8% వడ్డీతో ఏడేళ్లకు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా బ్యాంకులో దాదాపు 20,360 రూపాయల EMI చెల్లించాలి.



హ్యుందాయ్ క్రెటాని కొనడానికి 9.8% వడ్డీతో ఆరేళ్లకు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా బ్యాంకులో దాదాపు 22,739 రూపాయల EMI చెల్లించాలి.



హ్యుందాయ్ క్రెటాని కొనడానికి 9.8% వడ్డీతో ఐదేళ్లకు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా బ్యాంకులో దాదాపు 26,100 రూపాయల EMI చెల్లించాలి.



హ్యుందాయ్ క్రెటాని కొనడానికి 9.8% వడ్డీతో నాలుగేళ్లకు రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా బ్యాంకులో దాదాపు 31,182 రూపాయల EMI చెల్లించాలి.



హ్యుందాయ్ క్రెటా కొనడానికి రుణం తీసుకునేటప్పుడు అన్ని పత్రాలు జాగ్రత్తగా చదవడం ముఖ్యం.



బ్యాంకుల విధానాల కారణంగా, తీసుకున్న రుణం EMI గణాంకాల్లో తేడా ఉండవచ్చు.