పంక్చర్ అయిన తర్వాత ట్యూబ్‌లెస్ టైర్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది

Image Source: pexels

ట్యూబ్‌లెస్ టైర్ పంక్చర్ అయినప్పుడు వెంటనే గాలి ఒక్కసారిగా బయటకు రాదు

Image Source: pexels

దీనివల్ల వాహనాన్ని సురక్షితమైన, రిపేర్ షాపు వద్దకు తరలించడానికి సమయం లభిస్తుంది

Image Source: pexels

సాధారణంగా ట్యూబ్‌లెస్ టైర్ 10 నుంచి 50 కిలోమీటర్ల వరకు సాగగలదు

Image Source: pexels

ఈ దూరం టైర్ కండీషన్, గాలిపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

అధిక వేగంతో నడపడం వల్ల ట్యూబ్ లెస్ టైరు త్వరగా దెబ్బతినవచ్చు

Image Source: pexels

పంక్చర్ అయినప్పుడు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా వాహనం నడపండి

Image Source: pexels

వీలైనంత త్వరగా పంక్చర్ బాగు చేయించుకోవాలని మెకానిక్స్ చెబుతున్నారు.

Image Source: pexels

పూర్తిగా పంక్చర్ అయిన టైరుపై ఎక్కువ దూరం ప్రయాణించడం సరికాదు

Image Source: pexels

మీరు క్రమం తప్పకుండా టైర్ గాలి ప్రెజర్ చెక్ చేస్తూ ఉండాలి.

Image Source: pexels

సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ ట్యూబ్‌లెస్ టైర్ల జీవితకాలం పెరుగుతుంది

Image Source: pexels