రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మైలేజ్ ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 నమూనాలో 9 రకాలు భారత మార్కెట్లో ఉన్నాయి.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్‌లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లో ఉన్న ఈ ఇంజిన్ 6100 rpm వద్ద 202 bhp ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది

Image Source: royalenfield.com

ఈ బైకులో అమర్చిన ఇంజిన్ 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ లో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది.

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 లో 1390 mm వీల్‌బేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 యావరేజ్ మైలేజ్ 35 kmpl ఇస్తుంది

Image Source: royalenfield.com

ఈ బైక్ లో 13 లీటర్ల వరకు ఫ్యూయల్ ఫిల్ చేసుకోవచ్చు. దీంతో గరిష్టంగా 455 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 ఎక్స్ షోరూమ్ ధర 1 లక్షా 81 వేల 118 రూపాయల నుంచి ప్రారంభమై 2 లక్షల 15 వేల 750 రూపాయల వరకు ఉంటుంది

Image Source: royalenfield.com