అత్యంత చవకైన SUV ఏదో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్ లో అనేక కంపెనీలు బడ్జెట్ లో SUV కార్లను విక్రయిస్తున్నాయి

Image Source: pexels

అత్యంత చవకైన SUVలలో రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లు ఉన్నాయి

Image Source: Renault

హైదరాబాద్‌లో నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 5,65,000, ఆన్‌రోడ్ ధర రూ. s.6,71,800

Image Source: Magnite

హైదరాబాద్‌లో రెనాల్ట్ కైగర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5,81,000 , కాగా ఆన్‌రోడ్ ధర రూ. 6,42,800

Image Source: Magnite

ఈ కార్లు పెట్రోల్ ఇంజిన్‌తో అనేక వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది

Image Source: renault India

మంచి మైలేజీని, రోజువారీ ఉపయోగం కోసం అవసరమైన ఫీచర్లను కూడా అందిస్తాయి

Image Source: Renault India

పన్నుల కారణంగా ఈ కార్ల ధరలు ఆయా రాష్ట్రాలు, నగరాలను బట్టి మారుతుంటాయి.

Image Source: Magnite

కొనే ముందు ఆన్ రోడ్ ధరతో పాటు ఫీచర్లు, మైలేజీ వివరాలు తెలుసుకోండి

Image Source: Magnite

టెస్ట్ డ్రైవ్ తీసుకుని మీ అవసరాలకు తగ్గట్లుగా ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేయడం మంచిది

Image Source: pexels