కారు బ్రేకులను ఎప్పటికప్పుడు చెక్ చేయడం అవసరం

Published by: Shankar Dukanam
Image Source: Pixabay

కారులో ఏదైనా లోపం ఉన్నప్పటికీ బ్రేకులను చెక్ చేసి సమస్య తెలుసుకోవడం మంచిది

Image Source: Pixabay

కారు బ్రేకుల్లో శబ్దం వస్తుంటే వెంటనే తనిఖీ చేయండి

Image Source: Pixabay

బ్రేక్ పెడల్‌లో వైబ్రేషన్ వస్తున్నట్లు అనిపిస్తే చెక్ చేయాలి

Image Source: Pixabay

అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది

Image Source: Pixabay

బ్రేకులు వేయడానికి ఎక్కువ ఒత్తిడి అవసరం ఉండదు. బ్రేక్ పెడల్ మృదువుగా ఉండటం కూడా సరికాదు

Image Source: Pixabay

రెండు సందర్భాలలోనూ బ్రేక్ ఫ్లూయిడ్ ను మీరు వెంటనే చెక్ చేయండి

Image Source: Pixabay

ఇలా జరిగినప్పుడు కారు బ్రేకులు సరిగ్గా పడవు, కనుక ప్రమాదం జరగక ముందే చెక్ చేయాలి

Image Source: Pixabay

సురక్షితమైన డ్రైవింగ్ కోసం బ్రేకులపై కంట్రోల్ ఉండటం అవసరం. సర్వీసింగ్ సమయంలో బ్రేకులు కూడా చెక్ చేయించాలి

Image Source: Pixabay