హెల్మెట్ కొనడం అనేది కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించడం కోసం మాత్రమే కాదు, అది ప్రాణ రక్షణకు సంబంధించిన విషయం.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

హెల్మెట్ క ISI (IS 4151) గుర్తింపు, అంతర్జాతీయ ప్రమాణాలు కావాలనుకుంటే DOT (US) , ECE (Europe) సర్టిఫికేషన్ ఉండాలి.

Image Source: pexels

హెల్మెట్ మరీ వదులుగా లేదా మరీ టైట్‌గా ఉండకూడదు.

Image Source: Pexels

రక్షణ పరంగా Full Face హెల్మెట్ అత్యుత్తమమైనది.

Image Source: Pexels

రాత్రిపూట ప్రయాణానికి క్లియర్ వైజర్, ఎండలో ప్రయాణానికి స్మోక్డ్ వైజర్ ఉపయోగపడతాయి.

Image Source: Pexels

హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్ మెత్తగా, నాణ్యంగా ఉండాలి.

Image Source: Pexels

గాలి ధారాళంగా లోపలికి వచ్చేలా వెెంటిలేషన్ హోల్స్ ఉండాలి. లేదంటే వేసవిలో చెమట ఎక్కువగా పట్టి, లోపల ఉక్కపోతగా ఉంటుంది.

Image Source: Pexels

హెల్మెట్ స్ట్రాప్ లాక్ ఊడిపోకుండా ఉండాలంటే ఈ లాక్ వ్యవస్థ బలంగా ఉండటం చాలా ముఖ్యం.

Image Source: Pexels

మెడపై ఒత్తిడి పడకుండా ఉండే తేలికపాటి, బలమైన మెటీరియల్‌తో చేసిన హెల్మెట్‌ను ఎంచుకోండి.

Image Source: Pexels

పాత స్టాక్ కాకుండా, ఇటీవల తయారైన హెల్మెట్‌నే కొనండి.

Image Source: Pexels