ఆడి క్యూ5 క్విక్ రివ్యూ: రేంజ్, ఫీచర్స్ పూర్తి వివరాలు

Published by: Shankar Dukanam
Image Source: Somnath Chatterjee

ఆడి Q5 ఇప్పటికీ స్థలం, సౌకర్యం, లగ్జరీ విభాగాలలో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది

Image Source: Somnath Chatterjee

ఆడి క్యూ5 క్యాబిన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, డిజిటల్ డయల్స్ తో పాటు సులభమైన ఇంటర్ఫేస్ నచ్చుతుంది

Image Source: Somnath Chatterjee

Audi Q5 265hp, 370Nmతో కూడిన 2.0 TFSI టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది, క్వాట్రో, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ ఉన్నాయి

Image Source: Somnath Chatterjee

పవర్ట్రైన్ చాలా సైలెంట్‌గా అనిపిస్తుంది. మోడల్ ను బట్టి ఫుల్ ట్యాంకుతో 700 నుంచి 1300 కి.మీ ఇస్తుంది

Image Source: Somnath Chatterjee

జర్నీ సాఫీగా సాగుతుంది, రోజువారీ డ్రైవింగ్ కోసం మంచి ఛాయిస్. స్టీరింగ్ చాలా తేలికగా ఉంటుంది. తగినంత లెగ్‌రూమ్‌తో వచ్చింది

Image Source: Somnath Chatterjee

Q5 ఆకుపచ్చ రంగులో ఆకట్టుకుంటోంది. వినియోగదారులు ఆశించిన డిజైన్ తో రిలీజ్ అయింది. పెద్ద Audi గ్రిల్ విషయానికి వస్తే సరిపోతుంది.

Image Source: Somnath Chatterjee

ఆడి క్యూ 5 సీసీ 1984 కనుక దీనిపై జీఎస్టీ కొత్త స్లాబ్ ప్రకారం 40 శాతం ట్యాక్స్ కట్టాలి. గతంలో ఇది సెస్2తో కలిపి 50 శాతం ఉండేది.

Image Source: https://www.audi.in/