ఈ రాశివారు లెక్చర్లు ఇవ్వడంలో ముందుంటారు కానీ! సందర్భం ఏదైనా కానీ తులా రాశివారు లెక్చర్లు ఇవ్వడంలో ముందుంటారట వీరితో చర్చల్లో పాల్గొనే వారు ఎన్నో విషయాలు తెలుకుంటారు. అయితే బోలెడు కబుర్లు తులా రాశివారు నోట్లో నూగింజ కూడా నానదు తులారాశి వారు స్వభావరీత్యా చిన్న చిన్న విషయాలను కూడా మూడో వ్యక్తికి చెబుతారు. తమకు తెలిసిన విషయం మూడో వ్యక్తికి చెప్పేవరకూ తులారాశివారికి నిద్రపట్టదు అందుకే తులా రాశివారితో....అత్యంత రహస్యం అనే విషయాలను షేర్ చేసుకోపోవడమే మంచిది... ఎవరికో చెడు చేయాలని కాదు కానీ ఈ రాశివారి తీరు అంతే.... Image Credit: Pixabay