ABP Desam


మకర రాశి వారఫలాలు ( డిసెంబరు 10 - 16)


ABP Desam


వారం ప్రారంభంలో మీరు నూతన కార్యక్రమాలు ఏవీ మొదలెట్టవద్దు. స్వల్పకాలిక లాభాల కోసం దూకుడుగా వ్యవహరించవద్దు.


ABP Desam


వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోకతప్పదు. ఇతరులను గుడ్డిగా విశ్వసించే విషయంలో జాగ్రత్తగా ఉండండి.


ABP Desam


ముఖ్యమైన అంశాలను సకాలంలో నిర్వహించడానికి ప్రయత్నించండి.


ABP Desam


ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు అకస్మాత్తుగా అదనపు పనిభారాన్ని ఎదుర్కోవచ్చు.


ABP Desam


కొంతమంది వ్యక్తులు మీ ప్రణాళికలను అడ్డుకోవడానికి నిరంతరం ప్రయత్నించవచ్చు కాబట్టి కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి.


ABP Desam


వారాంతంలో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులతో మీ మాటలు, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి.


ABP Desam


ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి.


ABP Desam


ప్రేమ సంబంధాలలో తొందరపాటు నిర్ణయాలు లేదా అపార్థాలకు దూరంగా ఉండడం మంచిది.


ABP Desam


Images Credit: Pixabay